Showing posts with label Legend. Show all posts
Showing posts with label Legend. Show all posts

Ne Kanti Choopullo.....LEGEND



Nee Kanti Choopullo lyrics


Nee kanti choopulloki
Naa praanam cherinde
Em maaya chesaave..?
Nee vendi vennelloki
Naa gunde jaarinde
Em manthramesaave..?
Samayame ika theliyananthaga
Manasunatu itu kammesaave
Palu yugaalaku thanivi theerani
Kalala thalupulu therichinaave..
Nee kanti choopulloki
Naa praanam cherinde
Em maaya chesaave..?
Nee vendi vennelloki
Naa gunde jaarinde
Em manthramesaave..? O..
Choose koddi.. Choodaalantu..
Choopunevaipu poneekundaa pattesaave
Icche koddi.. Ivvaalantu..
Naakai nene nuvvaipoyela chuttesaave
Ontaraina lokam..
Nindipoye neevugaa
Ippudunna kaalam..
Eppudaina ledugaa
Oopirilo chirunavvalle
Neekosam nene unna
Naa prema desam
Neeku raasicchukunnaa..
Nee kanti choopulloki
Naa praanam cherinde
Em maaya chesaave..? Aa..
Nee vendi vennelloki
Naa gunde jaarinde
Em manthramesaave..? O..
Yedo undi.. Yentho undi..
Sooti baanaalu guppincheti nee roopulo
Naademundi.. Anthaa needi..
Merugu pettaave andaannilaa
Nee chooputho
Chicchu pettinaave..
Vecchanaina shwasalo..
Goodu kattinaave..
Guppedantha aashalo..
Thellaare udayaalanni
Neethone modalaiponi
Nee janma hakkai poni naa rojulanni..
Nee kanti choopulloki
Naa praanam cherinde
Em maaya chesaave..?
Nee vendi vennelloki
Naa gunde jaarinde
Em manthramesaave..?

నీ కంటి చూపుల్లో lyrics (telugu)


నీ కంటి చూపుల్లోకి నా ప్రాణం చేరిందే
ఏం మాయ చేసావే..?
నీ వెండి వెన్నెల్లోకి నా గుండె జారిందే
ఏం మంత్రమేసావే..?
సమయమే ఇక తెలియనంతగ
మనసునటు ఇటు కమ్మేసావే
పలు యుగాలకు తనివి తీరని
కలల తలుపులు తెరిచినావే..
నీ కంటి చూపుల్లోకి నా ప్రాణం చేరిందే
ఏం మాయ చేసావే..?
నీ వెండి వెన్నెల్లోకి నా గుండె జారిందే
ఏం మంత్రమేసావే…? ఓ….
చూసే కొద్ది.. చూడాలంటు..
చూపునేవైపు పోనీకుండా పట్టేసావే
ఇచ్చే కొద్ది.. ఇవ్వాలంటు..
నాకై నేనే నువ్వైపోయేల చుట్టేసావే
ఒంటరైన లోకం.. నిండిపోయె నీవుగా
ఇప్పుడున్న కాలం.. ఎప్పుడైన లేదుగా
ఊపిరిలో చిరునవ్వల్లే నీకోసం నేనే ఉన్న
నా ప్రేమ దేశం నీకు రాసిచ్చుకున్నా..
నీ కంటి చూపుల్లోకి నా ప్రాణం చేరిందే
ఏం మాయ చేసావే…? ఆ….
నీ వెండి వెన్నెల్లోకి నా గుండె జారిందే
ఏం మంత్రమేసావే…? ఓ….
ఏదో ఉంది.. ఎంతో ఉంది..
సూటి బాణాలు గుప్పించేటి నీ రూపులో
నాదేముంది.. అంతా నీది..
మెరుగు పెట్టావె అందాన్నిలా నీ చూపుతో
చిచ్చు పెట్టినావె.. వెచ్చనైన శ్వాసలో..
గూడు కట్టినావే.. గుప్పెడంత ఆశలో..
తెల్లారే ఉదయాలన్ని నీతోనే మొదలైపోని
నీ జన్మ హక్కై పోని నా రోజులన్ని..
నీ కంటి చూపుల్లోకి నా ప్రాణం చేరిందే
ఏం మాయ చేసావే…?
నీ వెండి వెన్నెల్లోకి నా గుండె జారిందే
ఏం మంత్రమేసావే…?

Thanjavuru Bomma.....LEGEND




Thanjavuru Bomma lyrics


Seetha raamula jantalle,
Raadha krishnula premalle
Gouri shankarulalle meeru okatavvaali..
Ningi neelam rangalle
Velugu deepaaniki malle
Paalu thene aalu magalai kalisundaali..
Hoy pattu cheera baagunde,
Kattu bottu baagunde
Chuttu mutte telugandam lo
Aiskaantham laaginde..
Hoy paita chengu baagunde,
Pitta nadumu baagunde
Kucchillalo kuluke chusi
Naa gunde aaginde..
Ho.. Neekosam gaa puttina
Andam neede kaavaali
Nee choopultho edigina
Chandam neeke ivvaali
Indaa antu nuvvisthunte
Inkem kaavaali
Nee inguva sogasula ghumaghuma
Chusi vacchaa noroori
Thanjaavooru bommalle
Bhale muddosthunnaave
Manase madathese maayajaalam chesaave
Hey atthaapuru attharu
Naapai challesthunnaave
Vayase viraboose vadagaalai munchesaave..
Neetilo kaagitham padavalaa
Doosukosthunde.. Aasha neevaipe
Nadumompulo odige kadavalaa
Vaalipoyaave.. Piliche lope
Hoy.. Gunde sadi gurram laaga
Dookinde nee paike
Kallemodilesaa nene kaavaalane.. Hoy..
Gattu thegi toofan ayye kadalante nuvvele..
Valapu thaaki aakraminchu
Assalu aapanu ninne..
Thanjaavooru bommalle bhale
Muddosthunnaave
Manase madathese maayajaalam chesaave
Hey atthaapuru attharu
Naapai challesthunnaave..
Vayase viraboose vadagaalai munchesaave..
Endalo natta nadi endalo
Kaalu mopodde.. Kandi poyelaa..
Needalo nannu nee needalo
Daachukunnaaka.. Naaku bhayamela..?
Are.. Raathiriki ganthalu katti
Nalupantha dochesi..
Kaatukalu diddesthaane nee kallaki hey..
Sooryudiki musuge vesi
Dooramga giravaatesi
Kaalamanthaa gadupukunta
Nee velugulo brathikesi
Thanjaavooru bommalle bhale
Muddosthunnaave
Manase madathese maayajaalam chesaave
Hey atthaapuru attharu
Naapai challesthunnaave
Vayase viraboose vadagaalai munchesaave..

తంజావూరు బొమ్మల్లే lyrics (telugu)


సీతా రాముల జంటల్లే, రాధా కృష్ణుల ప్రేమల్లే
గౌరి శంకరులల్లే మీరు ఒకటవ్వాలి..
నింగి నీలం రంగల్లే వెలుగు దీపానికి మల్లే
పాలు తేనె ఆలు మగలై కలిసుండాలి..
హొయ్ పట్టు చీర బాగుందే, కట్టు బొట్టు బాగుందే
చుట్టు ముట్టే తెలుగందంలో అయిస్కాంతం లాగిందే..
హొయ్ పైట చెంగు బాగుందే, పిట్ట నడుము బాగుందే
కుచ్చిళ్లలో కులుకే చూసి నా గుండె ఆగిందే..
హో.. నీకోసంగా పుట్టిన అందం నీదే కావాలి
నీ చూపుల్తో ఎదిగిన చందం నీకే ఇవ్వాలి
ఇందా అంటు నువ్విస్తుంటే ఇంకేం కావాలి
నీ ఇంగువ సొగసుల ఘుమఘుమ చూసి వచ్చా నోరూరి
తంజావూరు బొమ్మల్లే భలె ముద్దొస్తున్నావే
మనసే మడతేసే మాయజాలం చేసావే
హేయ్ అత్తాపూరు అత్తరు నాపై చల్లేస్తున్నావే
వయసే విరబూసే వడగాలై ముంచేసావే..
నీటిలో కాగితం పడవలా దూసుకొస్తుందే.. ఆశ నీవైపే
నడుమొంపులో ఒదిగే కడవలా వాలిపొయావే.. పిలిచే లోపే
హోయ్.. గుండె సడి గుర్రం లాగ దూకిందే నీ పైకే
కళ్ళెమొదిలెసా నేనే కావాలనే.. హోయ్..
గట్టు తెగి తూఫాన్ అయ్యే కడలంటే నువ్వేలే..
వలపు తాకి ఆక్రమించు అస్సలు ఆపను నిన్నే..
తంజావూరు బొమ్మల్లే భలె ముద్దొస్తున్నావే
మనసే మడతేసే మాయజాలం చేసావే
హేయ్ అత్తాపూరు అత్తరు నాపై చల్లేస్తున్నావే
వయసే విరబూసే వడగాలై ముంచేసావే..
ఎండలో నట్ట నడి ఎండలో కాలు మోపొద్దే.. కంది పోయేలా..
నీడలో నన్ను నీ నీడలో దాచుకున్నాక.. నాకు భయమేల..?
అరె.. రాతిరికి గంతలు కట్టి నలుపంతా దోచేసి..
కాటుకలు దిద్దేస్తానే నీ కళ్లకి హెయ్..
సూర్యుడికి ముసుగే వేసి దూరంగ గిరవాటేసి
కాలమంతా గడుపుకుంట నీ వెలుగులో బ్రతికేసి
తంజావూరు బొమ్మల్లే భలె ముద్దొస్తున్నావే
మనసే మడతేసే మాయజాలం చేసావే
హేయ్ అత్తాపూరు అత్తరు నాపై చల్లేస్తున్నావే
వయసే విరబూసే వడగాలై ముంచేసావే..

Time Bomb.....LEGEND


Time Bomb lyrics


Hey rexona sabbu raasukocchinattu
Sexy ga nannu champake..
Saxophone vompulanni mundaretti
Mixi lo nannu rubbake..
Nee body sompaapidi cheemalle nenu nee vente
Hey lady neelo vedi naapaiki daadi chesthunte
Time bomb pelinde pilla
Naa gundello time bomb pelinde pilla..
Cyclone vacchinde pilla
Naa gundello cyclone vacchinde pillaa..
Rambo laa stengun kannu kotti
Thootaale dinchinaavuro..
Rainbow laa left right-u chuttu mutti
Rangullo munchi naavuro..
Headlight vesaav pilloda naa choopullo
Headlight vesaav pilloda..
Bed light aarpey bulloda naa niddarlo
Bed light aarpey bullodaa..
Posh disco loni mass item nuvve
Neelo andaala konaalu so many
Gucchukunte poni ishq baanam nuvve
Neetho chesukonaa jolly journey
Scent bottle laanti goli soda nuvve
Kiss-u kiss antu nee saruke pelani
Speedo meter leni kilometer nuvve
Naalo matter anthaa needaiponi
Mokaal paiki nikkarlo moje penche lekkallo
Choopulthone pilla nannu thaagesthaande
Lorry guddinde pilla naa gundelni
Lorry guddinde pilla
Marry chesko pilloda naa sokulni
Marry chesko pilloda hai..
Yamaa apple pillo koriki chuse panlo
Mera mind antha traffic jam aindile
Nene cotton pillow naligi poye kallo
Chalo green signal icchesthaale
Hello chammak challo nuvve cricket ball-o
Bhale naa heart wicket-u theesaavule
Malle maidaanam lo matthu jaagaaram lo
Prathi banthi sixer kottisthaale..
Hey egaadigaa ninnittaa
Dhagaa dhagaa chusesi
Bhaga bhaga majaa eedu mantedathaane
Rain dance modalainde pilla naa gundello
Rain dance modalainde pilla
Garam chai isthaa pilloda naa chethultho
Garam chai istha pillodaa..

టైం బాంబ్ lyrics


హేయ్ రెక్సోనా సబ్బు రాసుకొచ్చినట్టు
సెక్సీగా నన్ను చంపకే..
సాక్సోఫోన్ వొంపులన్ని ముందరెట్టి
మిక్షిలో నన్ను రుబ్బకే..
నీ బాడీ సోంపాపిడి చీమల్లే నేను నీ వెంటే
హేయ్ లేడీ నీలో వేడి నాపైకి దాడి చేస్తుంటే
టైం బాంబ్ పేలిందే పిల్లా
నా గుండెల్లో టైం బాంబ్ పేలిందే పిల్లా..
సైక్లోన్ వచ్చిందే పిల్లా
నా గుండెల్లో సైక్లోన్ వచ్చిందే పిల్లా..
రాంబోలా స్టెన్‌గన్ కన్ను కొట్టి
తూటాలే దించినావురో..
రెయిన్‌బోలా లెఫ్టు రైటు చుట్టు ముట్టి
రంగుల్లో ముంచినావురో..
హెడ్‌లైట్ వేసావ్ పిల్లొడా నా చూపుల్లో
హెడ్‌లైట్ వేసావ్ పిల్లొడా..
బెడ్ లైట్ ఆర్పెయ్ బుల్లోడ నా నిద్దర్లో
బెడ్ లైట్ ఆర్పెయ్ బుల్లోడా..
పోష్ డిస్కోలోని మాస్ ఐటం నువ్వే
నీలో అందాల కోణాలు సో మెనీ
గుచ్చుకుంటే పోని ఇష్క్ బాణం నువ్వే
నీతో చేసుకోనా జోలీ జర్నీ
సెంటు బాటిల్ లాంటి గోళి సోడ నువ్వే
కిస్సు కిస్సంటు నీ సరుకే పేలని
స్పీడో మీటర్ లేని కిలోమీటర్ నువ్వే
నాలో మ్యాటర్ అంతా నీదైపోని
మోకాల్ పైకి నిక్కర్లో మోజే పెంచే లెక్కల్లో
చూపుల్తోనే పిల్ల నన్ను తాగేస్తాందే
లారీ గుద్దిందే పిల్ల నా గుండెల్ని
లారి గుద్దిందే పిల్ల
మ్యారీ చేస్కో పిల్లోడ నా సోకుల్ని
మ్యారీ చేస్కో పిల్లోడ హై..
యమా ఆపిల్ పిల్లో కొరికి చూసే పన్లో
మేరా మైండ్ అంత ట్రాఫిక్ జాం అయిందిలే
నేనే కాటన్ పిల్లో నలిగిపోయే కల్లో
చలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తాలే
హలో చమ్మక్ చల్లో నువ్వే క్రికెట్ బాలో
భలే నా హార్ట్ వికెట్టు తీసావులే
మల్లె మైదానంలో మత్తు జాగారంలో
ప్రతి బంతి సిక్సర్ కొట్టిస్తాలే..
హేయ్ ఎగాదిగా నిన్నిట్టా ధగా ధగా చూసేసి
భగ భగ మజా ఈడు మంటెడతానే
రెయిన్ డ్యాన్స్ మొదలైందే పిల్ల నా
గుండెల్లో రెయిన్ డ్యాన్స్ మొదలైందే పిల్లా
గరం చాయ్ ఇస్తా పిల్లోడ నా చేతుల్తో
గరం చాయ్ ఇస్తా పిల్లోడా..

Legend Title Song.....LEGEND



Legend Title Song lyrics


Sooryudu, chandrudu, ramudu, bheemudu
Krishnudu, vishnuvu kalisaarante veedu
Hey maatalu vaadadu mouname peludu
Ekkadikakkada lekkalu thelusthaadu
Janame nenu.. Nene janamantaadu
Raktham range rakshaa gunamantaadu
Oopiri mottham udhyama rangamlaa
Dourjanyaanni nirjinchela garjisthunnaadu
He is a legend (8x)
Dharma nibaddhudu sarva samardhudu
Cheekati cheelche cheguevara veedu
Shakthi samuddhudu shathru durbhedhyudu
Gun ayi pele kaanthi thathvam veedu
Kadile chattam nadiche nyaayam veedu
Veluthuru kannaa vegamgaa vasthaadu
Naayakudainaa sevakudai veedu
Kashtam thudiche chupudu
Velai charithanu raasthaadu
He is a legend (8x)

హీ ఈజ్ ఎ లెజెండ్ lyrics (telugu)


సూర్యుడు, చంద్రుడు, రాముడు, భీముడు
కృష్ణుడు, విష్ణువు కలిసారంటే వీడు
హేయ్ మాటలు వాడడు మౌనమె పేలుడు
ఎక్కడికక్కడ లెక్కలు తేలుస్తాడు
జనమే నేనూ.. నేనే జనమంటాడు
రక్తం రంగే రక్షా గుణమంటాడు
ఊపిరి మొత్తం ఉద్యమ రంగంలా
దౌర్జన్యాన్ని నిర్జించేలా గర్జిస్తున్నాడు
హీ ఈజ్ ఎ లెజెండ్.. (8x)
ధర్మ నిబద్ధుడు సర్వ సమర్థుడు
చీకటి చీల్చే చెగువేరా వీడు
శక్తి సముద్ధుడు శత్రు దుర్భేధ్యుడు
గన్ అయి పేలే కాంతి తత్వం వీడు
కదిలే చట్టం నడిచే న్యాయం వీడు
వెలుతురు కన్నా వేగంగా వస్తాడు
నాయకుడైనా సేవకుడై వీడు
కష్టం తుడిచే చూపుడు వేలై చరితను రాస్తాడు
హీ ఈజ్ ఎ లెజెండ్.. (8x)