Showing posts with label Anuraaga Devatha. Show all posts
Showing posts with label Anuraaga Devatha. Show all posts

Chusuko Padilnga....Anuraahga Devatha




Chusuko Padila
 Anuraga Devatha Movie

అనురాగ దేవత : చూసుకో పదిలంగా

Movie : Anuraga Devatha(అనురాగ దేవత)(1982)
Cast : NTR,Sridevi and Jayasudha
Music (సంగీతం) : Chakravarthy(చక్రవర్తి)
Director  : Tatineni Rama Rao
Song Lyric : Chusuko Padilanga
Singer (గానం) : SPB & Susheela(పి.సుశీల)
Lyricist(రచన) : ఆచార్య ఆత్రేయ


పల్లవి :

చూసుకో పదిలంగా
హృదయాన్ని అద్దంలా (2)
పగిలేది గాయం ఏదైనా
రగిలేను నీలో వేదనా
చూసుకో పదిలంగా...

చరణం : 1
వికసించే పూలు ముళ్లు
విధిరాతకు ఆనవాళ్ళు (2)
ఒకరి కంట పన్నీరైనా s
ఒకరి కంట కన్నీళ్ళు (2)
ఎండమావి నీరు తాగి
గుండె మంటలార్చుకోకు (2)
ఆశ పెంచుకోకు నేస్తం
అది నిరాశ స్వాగత హస్తం॥

చరణం : 2
కాలమనే నదిలో కదిలే
కర్మమనే నావ మీద (2)
ఎవరితోడు ఏన్నాళ్ళున్నా
చివరి తోడు నువ్వేలే (2)
సాగుతున్న బాటసారి
ఆగిచూడు ఒక్కసారి (2)
కలుసుకోని ఇరుతీరాలు
కనిపించని సుడిగుండాలు
చూసుకో పదిలంగా
హృదయాన్ని అద్దంలా
పగిలేది ఖాయం ఏదైనా
వదిలేను నీలో వేదనా
చూసుకో పదిలంగా...