Neelone Ee Kalaham.....CHITRAM CHEPPINA KATHA



Chitram Cheppina Katha movie stars Dimple, Uday Kiran. And directed by Mohan Alrk. Chitram Cheppina Katha releases on 28 November 2014.

Neelone Ee Kalaham lyrics



Oh.. Oh.. Oh… O..
Neelone ee kalaham
Neekele ee pralayam
Neethone ee pravanam jarige..
Neelone ee kalaham
Neekele ee pralayam
Neethone ee pravanam jarige..

Oh.. Oh.. Oh… O..
Ontari ontari gamanam thone
Nee payanam konasaaguthu unte
Theliyani athidhi nishi raathirilaa
Venta venta ninu tharumuthu unte
Vidhikainaa nee meeda
Jaale ledanipinche
Nidhi laage gopyam gaa unchey
Nee neede neeke
Shathruvu gaa maareduthunde
Nee bhayame ninne ventaade
Sangeetham kudaa shankisthoone
Maaya maalava raagam paadinde.. Ho..
Pancha bhoothaalu ninu chuttesi
Prakampanalane kaligisthunte
Dhairyaanveshana konasaagisthu
Bhaya saangathyam chesthunnaavu
Nee thode ninu veedi theeram daatesi
Nadi sandram lo ninne vidichinde
Nee ille yamakinkara paashamga maare
Nee ekaantham neeke baruvayye
Nee antharmadhanam aathma ghoshagaa
Rodisthune urakalu theesinde.. Ho..
Neelone ee kalaham neekele ee pralayam
Neethone ee pramanam jarige..
Neelone ee kalaham neekele ee pralayam
Neethone ee pramanam jarige..
Oh.. Oh.. Oh… O..

నీలోనే ఈ కలహం lyrics (telugu)


ఓ… ఒ ఓ ఓ.. ఓ..
ఒ ఓ ఓ.. ఓ.. ఒ ఓ ఓ..
నీలోనే ఈ కలహం నీకేలే ఈ ప్రళయం
నీతోనే ఈ ప్రవణం జరిగే..
నీలోనే ఈ కలహం నీకేలే ఈ ప్రళయం
నీతోనే ఈ ప్రవణం జరిగే..
ఓ… ఒ ఓ ఓ.. ఓ..
ఒ ఓ ఓ.. ఓ.. ఒ ఓ ఓ..
ఒంటరి ఒంటరి గమనం తోనే
నీ పయణం కొనసాగుతు ఉంటే
తెలియని అతిధి నిశి రాతిరిలా
వెంట వెంట నిను తరుముతు ఉంటే
నీకైనా నీ మీద జాలే లేదనిపించే
నిధి లాగే గోప్యంగా ఉంచేయ్
నీ నీడే నీకే శత్రువుగా మారెడుతుందే
నీ భయమే నిన్నే వెంటాడే
సంగీతం కూడా శంకిస్తూనే
మాయా మాళవ రాగం పాడిందే… హొ
పంచ భూతాలు నిను చుట్టేసి
ప్రకంపనలనే కలిగిస్తుంటే
ధైర్యాన్వేషణ కొనసాగిస్తూ
భయ సాంగత్యం చేస్తున్నావు
నీ తోడే నిను వీది తీరం దాటేసి
నడి సంద్రంలో నిన్నే విడిచిందే
నీ ఇల్లే యమకింకర పాశంగా మారే
నీ ఏకాంతం నీకె బరువయ్యే
నీ అంతర్మధనం ఆత్మ ఘోషగా
రోదిస్తూనే ఉరకలు తీసిందే… హొ
నీలోనే ఈ కలహం నీకేలే ఈ ప్రళయం
నీతోనే ఈ ప్రవణం జరిగే..
నీలోనే ఈ కలహం నీకేలే ఈ ప్రళయం
నీతోనే ఈ ప్రవణం జరిగే..
ఓ… ఒ ఓ ఓ.. ఓ..
ఒ ఓ ఓ.. ఓ.. ఒ ఓ ఓ..

No comments:

Post a Comment