Chalore Chalore......JALSA


Jalsa movie stars Pawan Kalyan, Ileana D'Cruz, . And directed by Trivikram Srinivas. Jalsa releases on 2 April 2008

Chalore Chalore Chal lyrics



Chalore chalore chal
Chalore chalore chal
Chalore chalore chal chal (2x)
Nee payanam yekadiko neeku teiyaliga
Ye samaram evvaritho thelchuko mundhuga
Chalore chalore chal
Chalore chalore chal
Chalore chalore chal chal (2x)
Champanidhe bathakavani bathikendhuku champamani
Namminche adavini adigem laabham
Bathike dharetani
Chalore chalore chal
Chalore chalore chal
Chalore chalore chal chal
Samharam sahajamni sahavaasam swapnamani
Tharkinche theliviki thelisena
Thaane thana shatruvani
Chalore chalore chal
Chalore chalore chal
Chalore chalore chal chal

Nee payanam yekkadiko neeku theiyaaliga
Ye samaram evvaritho thelchuko mundhuga
Dheerulaki dheenulaki amma vadi vokkate
Veerulaki chorulaki kantathadi vokkate
Chalore chalore chal
Chalore chalore chal
Chalore chalore chal chal
Apudepudo aatavikam mari ipudo aadhunikam
Yuga yugalaga ye mrugala kanna
Ekkuva em yedhigaam
Chalore chalore chal
Chalore chalore chal
Chalore chalore chal chal
Ramudi la yedhagagalam rakshasulanu minchagalam
Raka rakaala musugulu vestu
Marichaam yepudo sontha mukham
Chalore chalore chal
Chalore chalore chal
Chalore chalore chal chal
Tharalane thenchagalam thaluchu kunte manam
Ravi kiranam chilchagalam ranguluga marchagalam
Chalore chalore chal
Chalore chalore chal
Chalore chalore chal chal (2x)

ఛలోరే చలోరే ఛల్ Telugu lyrics


చిత్రం: జల్సా (2008)
రచన: సిరివెన్నెల సీతారామ శాస్త్రి
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
గానం: రంజిత్
ఛలోరే చలోరే ఛల్ చలోరే చలోరే చల్
చలోరే చలోరే చల్ చల్ (2x)
నీ పయనం ఎక్కడికో నీకు తెలియాలిగా
ఏ సమరం ఎవ్వరికో
తేల్చుకో ముందుగా
ఛలోరే చలోరే ఛల్ చలోరే చలోరే చల్
చలోరే చలోరే చల్ చల్ (2x)
చంపనిదే బతకవని బతికేందుకు చంపమని
నమ్మించే అడివిని అడిగేం లాభం
బతికే దారెటని
ఛలోరే చలోరే ఛల్ చలోరే చలోరే చల్
చలోరే చలోరే చల్ చల్
సంహరం సహజమని సహవాసం స్వప్నమని
తర్కించే తెలివికి తెలిసేనా
తానే తన శత్రువని
ఛలోరే చలోరే ఛల్ చలోరే చలోరే చల్
చలోరే చలోరే చల్ చల్
నీ పయనం ఎక్కడికో నీకు తెలియాలిగా
ఏ సమరం ఎవ్వరికో
తేల్చుకో ముందుగా
ధీరులకి, దీనులకి అమ్మ ఒడి ఒక్కటే
వీరులకి, చోరులకి కంట తడి ఒక్కటే
ఛలోరే చలోరే ఛల్ చలోరే చలోరే చల్
చలోరే చలోరే చల్ చల్
అప్పుడెపుడో ఆటవికం మరి ఇప్పుడో ఆధునికం
యుగ యుగాలుగా ఏ మృగాల కన్నా
ఎక్కువ ఏం ఎదిగాం
ఛలోరే చలోరే ఛల్ చలోరే చలోరే చల్
చలోరే చలోరే చల్ చల్
రాముడిలా ఎదగగలం
రాక్షసులను మించగలం
రకరకాల ముసుగులు వేస్తూ
మరిచాం ఎప్పుడో సొంత ముఖం
ఛలోరే చలోరే ఛల్
చలోరే చలోరే చల్ చల్
తారలనే తెంచగలం తలుచుకుంటే మనం
రవి కిరణం చీల్చగలం రంగులుగా మార్చగలం
ఛలోరే చలోరే ఛల్ చలోరే చలోరే చల్
చలోరే చలోరే చల్ చల్ (2x)

No comments:

Post a Comment