Kalyana Vaibhogame....Seetarama Kalyanam



kalyana vaibogame song lyrics Seetarama Kalyanam movie

సీతారామకళ్యాణం(1986) : కళ్యాణవైభోగమే


Movie (సినిమా) : Seetarama

 Kalyanam(సీతారామకళ్యాణం)(1986)


Cast : Balakrishna, Rajani


Music Director(
సంగీతం) : KV Mahadevan(కె.వి.మహదేవన్ గారు)

Director : Jandhyala

గానం : పి.సుశీల గారుఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం


సాహిత్యం : ఆత్రేయ గారు

Year : 1986

Song Lyric : Vidipomu Manamu, kalyana vaibogame



విడిపోము మనము .....

 ఎడబాటు క్షణము .....

ఆపైన కళ్యాణము

కళ్యాణవైభోగమే .....

కళ్యాణవైభోగమే ..... శ్రీ సీతారాముల కళ్యాణమే

మన మాంగల్యధారణ శుభలగ్నమే .
....
కళ్యాణవైభోగమే ..... శ్రీ సీతారాముల కళ్యాణమే

మన మాంగల్యధారణ శుభలగ్నమే .....

కళ్యాణవైభోగమే .....

అనుకున్న కొన్నాళ్ళ వనవాసము ..... మునుముందు కా

వాలి మధుమాసము .....

అనుకున్న కొన్నాళ్ళ వనవాసము ..... మునుముందు కా

వాలి మధుమాసము

మన ప్రేమ తుదిలేని ఆకాశము .....

మన ప్రేమ తుదిలేని ఆకాశము ..... 

ప్రతిరోజు పూర్ణిమా శ్రావణము

కళ్యాణవైభోగమే ..... శ్రీ సీతారాముల కళ్యాణమే

మన మాంగల్యధారణ శుభలగ్నమే .....

కళ్యాణవైభోగమే .....

No comments:

Post a Comment